మార్చి 21, 22, 23 తేదీల్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరగబోయే జనాభా లెక్కల్లో బీసీలను కులాల వారీగా లెక్కించాలని ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి మార్చి 21న జంతర్‌మంతర్ దగ్గర ధర్నా ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ మహాధర్నాకు మద్దతివ్వాలని బీసీల తరఫున వాయిస్ ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహబూ బాబాద్ జిల్లా అధ్యక్షులు దేశగాని కృష్ణ బయ్యారం మండల అధ్యక్షులు కొత్త వినయ్ బాబు చిన్నగూడూరు మండల్ అధ్యక్షులు పసు నాది విజయ్, మండల బయ్యారం మండల ప్రధాన కార్యదర్శి గండు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.