మేకల విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
తెలుగుగళం ధర్మసాగర్ న్యూస్
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో మాజీ ఎంపిటిసి మరియు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బూర రమేష్ ,కార్యదర్శి కందుకూరి అజయ్ చందర్, సీనియర్ నాయకుడు ముంజ రమేష్, బీ ఆర్ఎస్ మహారాజ్ సంఘం అధ్యక్షుడు కందుకూరి శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు దయాకర్,కందుకూరి రాజు, తరుణ్,బండి రాజు, రాజ శేఖర్,మహేందర్,సునీల్,శేఖర్ లు పాల్గొన్నారు.