భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మానుకోట జిల్లాలో బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తరపున ప్రచారానికి వచ్చిన సందర్భంలో మరిపెడ మండలం అధ్యక్షుడు బింగి రమేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధానిని దగ్గర ఉండి చూడడం చాలా ఆనందంగా అనిపించింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మార్కు కనిపిస్తుందన్నారు మోడీ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.