రామాయణం నుండి శ్రమయాణం వరకు శ్రమెక జీవనం
కదిలా్చరు,గళాలను విదిలా్చరు.కరా్మచరణానికి పట్టం గటా్ట రు శ్రమ జలాలను,విదిలే్చలా ఉద్యమింప జేశారు.
వ్యకి ్త -సమాజ వికాసానికి ,కంకణం కటి ్ట కావా్యలతో కదిలించారు కనువిపు్ప కలిగించారు.
మచు్చకు కొని్నటిని పరిశీలిదా్ద ం.
శరీర కష్టంతోనే ఫలం చేకూరునని “ఆంధ్ర గథాలహరి” లో చెప్పబడిందిలా.
కష్టపడిన యంత, కలుగు విజయల ి్మ కాలగతిని మృతియు కలుగవచు్చ పాటుపడక. ఎటి ్ట పని పాట లేకునా్న మరణ
మెటు్ల తటు్ట ? మాన్య తెటు్ల ?
కష్టపడితే విజయం వరిసు్త ంది. కాలంతో పాటు మరణం ఎలా వసు్త ంది. అసలు కష్టపడకుండా ఊరికే కూరు్చన్న మరణం
రాకుండా ఉండదు. కావున కష్టపడి పనిచేసి గౌరవంగా బ్రతకాలని ఆంధ్ర గాధాకారుని సందేశం.
శ
ీ్రరాముడు శబరి ఆశ్రమంలో అడుగుపెటి ్టనంతనే అక్కడున్న భూ పరిమళాలకు అహా్ల దకరమగు వాతావరణనికి
వ
ిస్మయంతో పులకరించిపో యాడు.
అందుకు కారణం ఏమిటని శబరి మాతనడిగాడు.
“ఈ ఆశ్రమంలో ఎందరో ఋషులు, మునులు సాధువులై శిషు్యలు ఉండేవారు వరాకాలానికి ముందు వంట చెరుకు కోసం
ఒకసారి వృదు్ధ డైన మాతంగ మహరి శిషు్యలతో అడవికి వెళి్ల కటె ్టలు కొటి ్ట తెసు్త ండగా వారి తొందర గామనానికి శ్రమ
జలాలు రాలాయి కాలక్రమంలో అవి రాలిన చోటల్ల పూల మొక్కలు లేచాయి. అవి వనంలా వా్యపించి పూలతో
న
ిండిపో యాయి .అవి వాడిపోవు మహనీయుల శ్రమ వలన రాలిన బిందువులే ఎంతో పవిత్రములై ఇలా మారాయి. అని
ఆమె శీ్రరామచందు్ర నికి వివరించింది రామాయణంలో శ్రమ విలువలు గోచరిసా్తయి ఓసారి శీ్రనాథ మహాకవి పోతన కవిని
కలిసి అతని కవిత మాధురా్యనికి ముగు్ధ డై భావా! నీ భాగవత గ్రంధాని్న సర్వజ్ఞ సింగభూపాలునికి అంకితమిచి్చ అఖండ
భోగ భాగా్యలతో సుఖములు బడియరాదా ? అని సూచించాడు. అంతట పో తన కవి
“బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గూళలకిచి్చ కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి?
అని ..సమాధానమిచా్చడట
అలా భోగాల పట్ల ఆసకి ్త లేని స్వయంకృషి వ్యకి ్తత్వం గల పోతన హాలికుడుగా జీవించడానికి సిద్ధమెనాడంటే ,శ్రమెక
జ
ీవనానికే శృతి కలిపాడన్నది స్పష్టమౌతుంది “సర్వం” శ్రమలోనే ఉనా్నయని శ్రమయిేవ జయతే ,శ్రమయిేవ దైవంయని
వేమన వివరించాడు.
భూమిలోని బుటు్ట భూసారమెల్లను తనువులోన బుటు్ట తత్వమెల్ల
శ్రమలోన బుటు్ట సర్వము తానౌను విశ్వ….
అంటూ “ సాధనమున పనులు సమకూరు ధరలోన” యని శ్రమ జీవనానికి తో్రవ చూపాడు ఎని్న ఆటంకాలు మధ్యలో
ఏర్పడినా ,బుది ్ధమంతులు అనుకున్నది సాధించే వరకు పటి ్టన పటు్ట విడువరని, సుభాషితాని్న ఏనుగు లక్ష్మణ కవి
వ
ివరించారు.
“ సమస్త సంపద శ్రమలోనే ఉద్భవిసు్త ంది”
కారల్ మార్్క అంటారు
మాకి ంగోరీ్క కారి్మకులు, శాస్త ్ర కారులు, కళాకారులు, ఈ ముగు్గ రు సంస్కృతి నిరా్మతలు అని పెరో్కంటారు.
మానవుని స్వరూప పరిణామ మంతా శ్రమ దా్వరా చెందినదని చారె ్లస్ డారి్వన్ శాస్త ్రకారుడు రుజువు చేశారు
తనిసిరే వేలు్పలు దధి రత్నముల చేత వెనచిరే ఘోరకాకోల విషము చేత విడిచిరే యత్న మమృతంబు
వొదము దనుక
న
ిశి్చతార్థం వదలరు నిపుణయతులు
సాగర్ మధనంలో ముందుగా రతా్నలు వచా్చయి. తరువాత విషం రాగా దేవతలు భయపడి విడిచిపెట్టలేదు. చివరకు
అమృతం చేజికే్క వరకు శ్రమను కొనసాగించారు.
కరిగినను పసిడికి కాంతి రాదు
తణచినను పాలచే కూడదు వెన్న
య
ొరచినను గాని మణికెనా బరువు రాదు ఇడుములను గాన నరున కేర్పడదు కీరి ్త
కరిగితే గానీ బంగారానికి కాంతి రాదు. కవ్వం తిప్పగా గాని వెన్న రాదు. సానపడితే గాని మణికెనా మెరుపు రాదు
అలాగే కషా్ట లను దాటితే గాని మనిషి కీరి ్త వంతుడు కాజాలడని బలిజేపలి్ల ల ్మకాంతం కవి శ్రమ విలువలకు వాణి
నందించారు
“ఒకొ్కక్క అడుగు ముందు పెటి ్టన ఎకు్కవౌ కొండలైన ఎక్కగలవ”న్న అన్నమయ్య పద కవిత శ్రమెక జీవనానికి
సంకేతమె నిలుసు్త ంది.
ఫలము లేదని పనిని చేయక /విడిచి పటు్ట విడవక పనిని చేసూ్త / విఫలమొందిన వాడే మేలోయ్ …
అంటూ చాణికు్యడు శ్రమెక జీవనానికి రాచ బాట వేశాడు ఒక పూర్వకవి తన చాటువులో శ్రమెక జీవన తత్పరుడు
ఒకవేళ తగి ్గనంత మాత్రమున అది అతని అల్పత్వం కాదని “ఏతం చెడి” వంగినంత మాత్రంచే తకు్కవ తనం కాదని
పాతాళం నుంచీ గూనడు నీళ్ల తెచే్చందుకే గాని చేతగానితనం కాదని సూచిసు్త ంది.
చేతనగువాడు కార్యమునకె తగు్గ ను వంగుగాక, అలు్పండగునా ? ఏతము చడి తావంగును /పాతాళము నీరు దెచి్చ
బయలుం జలు్ల న్
కవి కోకిల దువూ్వరి రామిరెడి ్డ తన “కృషివలుడు” కావ్యం లో శ్రమ లేకుండానే ఫలితాలు ఎగిరి ముందుకు దూకవని
ఓపికున్నంత వరకు శ్రమిసే ్త, సుఖం కలుగుతుందని వటి ్ట ఆశలు కన్న గటి ్ట ప్రయత్నంతో మేలు చేకూరునని ఇలా
వ్యక్తపరిచారు.
శ్రమలు లేకయిె ఫలములు దుముక బో వు పిండి కొలదియిె రొటె ్ట ,ఓపిన విధాన కష్టపడుము కృషీవల ! కలుగు
సుఖము ఉత్త ఆసలు కన్న ములద్యంబు
శ్రమ ఘనతను నవతను నినదిసూ్త జాతిని జాగృత పరిచే దిశలో తుమ్మల సీతా రామమూరి ్త సందేశంలో..
శ్రమ పడుటే జాతికి సిరి
శ్రమ పడుటే రాజ్యమునకు సంపద యిెచటన్
శ్రమ కన్పడు నచ్చట రమకన్వడు
అఖిల సుఖ పరంపర లీడగన్
శ్రమయిే జాతికి సిరి సంపదయని శ్రమయిే రాషా్ట ్రనికి భాగ్యమని శ్రమ ఉన్నచోటే, ల ్మదేవి నివాసమని సకల
సౌభాగా్యలకు మూలమని శ్రమ జీవనాని్న ప్రశంసిసూ్త సా్వగతిసా్త రు. శ్రమెక జీవనమే ప్రధానమని, అది మన దిన
చర్యలో భాగమని, ఒక పూర్వకవి ఇలా ప్రబో ధిసా్త రు.
పనియిే సర్వం నీకగు/ పని యందే మనసు నిలు్ప పగలూ రాతి్రన్ పనితోనే నీ కాలం /వినియోగం చేయవలెను విస్తృత
మతినిన్
ఇక ఈ దిశలో ఆధునిక కవులు తమ కావా్యలలో పొందుపరిచిన రీతిని గమనిదా్ద ం.
“శీ్ర శీ్ర” సాహిత్యంలో శ్రమెక జీవనానికి శంఖనాదం చేయబడిందిలా…
సమెక్య జీవన సౌందరా్యనికి సమానమెనది లేనేలేదని/ కదిలేది కదిలించేది/ పెను్న నిదు్ద ర వదిలించేది/
మునుముందుకు నడిపించేది సంపూర్ణపు బతికిచే్చది/ శ్రమెక జీవన సౌందరా్యనికి సమానమెనది లేనేలేదు/
కమ్మరి కొలిమి/ కుమ్మరి చక్రం/ సాలెల మగ్గం/ జాలరి పగ్గం/ శరీర కష్టం సి ంపజేసే/ గొడ్డలి రంపం, కొడవలి, నాగలి
/సహస్రవృతు్త ల సమస్త చిహ్నల్/ శ్రమజీవికి దైవ సమానం
అంటూ నినదించారు.ఇంకా తాజ్ మహల్ నిరా్మణానికి రాళ్ళతి్తన కూలీ లేవ్వరు? అని ప్రశి్నంచడం లో శా్రమిక వర్గ పాత్ర
ఎటి ్టదోయని ఆలోచింపజేసా్త డు.
“ సాహసికానివాడు/జీవన సమరానికీ స్వరా్గ నికీ/పనికిరాడు / హిమసుందర శృంగమెన ఎవరెసు్ట ని/ ఒక టెనిగే
ఎక్కగలడు
అన్న తిలక్ కవి పంకు్త లో్ల శ్రమెక జీవన సూత్రం సా త్క రిసు్త ంది.
“ దాశరథి” యువకులను కర్తవ్వను్మఖులను చేసూ్త “ నవభారత యువకులారా! కవులారా! కథకులారా ! భవితవ్యపు
హవనానికి హోతలు/ నూతన భూతల నిరా్మతలు మీరే, మీరే!” అంటూ అగి్నధార కావ్యం లో యువత,శ్రమ జీవనానికి
బాటలు వేశాడు.
వ
ితు్త గుండె పగిలితేనే /మొలక లేచేది/ శ్రమ జలాలు రాలిసే ్తనే/ విజయం వరించేది/ మొండి బండరాయి సైతం/ ఉలి్ల
దెబ్బలు తిని, తిని, కమనీయ శిల్పమె /సా త్కరిసు్త ంది
అన్న” సినారే” కవితలు శ్రమ విలువలు ప్రతిధ్వనిసా్తయి.
ఆచార్య,’ ఆతే ్రయ ‘సాహిత్యంలో శ్రమ జీవనానికి తలుపులు తెరిచారిలా..
కారులో షికారుకెళ్ల /పాలబుగ్గల పసిడి దానా/… చలువ రాతి మెడలోన/ కులుకుతావే చిన్నదానా /మేడగటి ్టన చలువ
రాయి ఎలా వచు్చనో చెప్పగలవా/ కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచి, గనులు తొలిచి /చెమట విలువను
చేరి్చ/రాళ్ళను తీరి్చనారుతెలుసుకో/ ధనమేరా /అని్నటికి మూలం/ ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
/పాలికాపు కండలలో ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా ల ్మ నివాసం
అంటూ ‘ఆరుద్ర’ శ్రమజీవిని అందలం ఎకి్కంచారు
కృషి ఉంటే మనుషులు రుషులౌతారు/మహా పురుషు లౌతారు
అంటూ వేటూరి విజయ ఢంకా మోగించారు.
పొలాలో్ల రాలిన చమట బిందువులి్న ధాన్యపు ముతా్యలుగా మారి్చ
భూమి గాయాలను మాను్పదాం పద పే్రమ వానలి్న కురుదా్ద ం పద
అంటూ శా్రమికుని శ్రమలు జని్మంచే సే్వద బిందువులకు అధిక పా్రధాన్యమిచా్చరు “శేషేంద్ర” తన మండే సూరు్యడు
కావ్యంలో …
ఆచార్య తిరుమల సాహిత్యంలో – “ప ి కి కావలసింది గుడు కాదు -రెక్క
మనిషికి కావలసింది భ్రమ కాదు- శ్రమ అంటూ మనిషి భ్రమలో జీవిసే ్త ఉన్న చోటే ఉండిపోతాడు కానీ శ్రమ ఉంటే
వెలిగిపో తాడు” అని యువతకు నవతను నేరు్పతాడు.
“శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరో?
గింజెవడిదిరో- గంజెవడిదిరో ?
అంటూ, దిగంబర కవి చెరబండరాజు (బద్దం భాస్కర్ రెడి ్డ) భూసా్వమికి భోగం శా్రమికునికి గంజి లభిసా్తయని శ్రమదోపిడి
వ
ిధానాని్న నిరసిసా్త డు .
“నా సూరు్యడు మడమ తిప్పని మహోద్యమకారుడు/ విరామ మెరుగని విప్లవ వీరుడు” అంటూ ‘దేవీపి్రయ’ శ్రమ
జ
ీవనానికి సూర్య గమనాని్న ఆదర్శంగా తీసుకుంటాడు సా్వగతిసా్త డు
దీక్షగా పటు్ట దలతో చేసే పని ‘తపసే ’ అని, అటి ్ట తపసులో ఉన్న జితేంది ్రయులకు విఘూ్నలు ప్రతిబంధకాలు కావని,
రఘువంశం కావ్యం లో మహాకవి కాళిదాసు వివరించాడు .
“ ఆగిపో దీ శ్రమ ఆరిపోదీ శ్రమ
ఆగదీ సరిగమ,ఆరిపో దీ శ్రమ
ఆగది మధురిమ నా రొము్మలో తుది శా్వస గుక్క ఉన్నందాక
నా హృదయంలో తుది ఎరుపు చుక్క ఉన్నందుకా ”శ్రమాయణం ఆవిష్కరించారు
శ్రమలోంచి సైన్ కళలు ఉత్పతి్త అయా్యయన్నది
సుదా్ద ల అశోక్ తేజ శాసీ ్త ్రయ ప్రతిపాదన
శ్రమ భౌతిక, బౌది ్ధక శ్రమ అని రెండు రకాలుగా తన శ్రమ కావ్యం లో వివరించారు
ఇపు్పడు మనుషులను విడదీసే మతాలు పుట్టక ముందే తాను ఏకెక శ్రమెక మతాని్న ప్రకటిసు్త నా్నను అంటాడు
పరికరాలు సృషి ్టంచిన తెలివి కష్టజీవిది పనినోక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది
అందుకే భావి తరాలకు శ్రమ విలువలు బో ధిసా్త రని విజు్ఞలైన వారు శ్రమెక జీవనాని్న సా్వగతిసా్త రని ఆకాం ి దా్ద ం
భూపతి వెంకటేశ్వరు్ల
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం
రాష్ట ్ర అధ్యక్షుడు