అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎస్సై-బి మాధవ్ గౌడ్జనగామ జిల్లా జఫర్గడ్ మండలకేంద్రంతో పాటు మండలంలోని ఓబులాపూర్ గ్రామంలోని రేషన్ షాపులలో స్థానిక ఎస్సై బి.మాధవ్ గౌడ్ ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా మండల కేంద్రంలో44 క్వింటాలు,ఓబులాపూర్ గ్రామంలో12 క్వింటాలు స్వాదీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైమాధవ్ గౌడ్ మీడియాకు తెలిపారు.వారితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.