
E69 న్యూస్ గుంతకల్లు:-ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగుంది విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు.షర్మిలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.దేశ భద్రతకు మద్దతుగా ప్రజలంతా ప్రధాని మోదీని అనుసరిస్తున్నారని విజయలక్ష్మి తెలిపారు.ఈ వ్యాఖ్యలు గుంతకల్లు పట్టణంలో జరిగిన బీజేపీ విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు..