సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు.

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తాటిపాముల లింగం గౌడ్ నిర్వహించడం జరిగింది , జయంతిని ఉద్దేశించి తాటిపాముల స్వామి గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న బహుజన రాజ్యం స్థాపనకు పునాదులు వేసిన గొప్ప పోరాట యోధుడని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జే మధు గౌడ్,, తాటిపాముల శ్రీశైలం గౌడ్, కిరణ్ కుమార్, రాపోల్ కుమార్, నకిరేకంటి సతీష్ , పోచబోయిన మల్లేశం, బల్క రాజేష్, డిసిపి అంకేం పాండు, నవీన్, అవనగంటి స్వామి, నగేష్ , లక్ష్మయ్య, నకిరేకంటి నరేంద్ర, వెంకటేష్ .గోవర్ధన్ ,రాజు, బుట్టి వెంకటేశం, కర్రె సతీష్ ,శ్రీనివాస్ యాదవ్ ,ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News