సింగపూర్లో వైస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ విజయవంతం సింగపూర్లో వైస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ సమావేశం ఘనంగా జరిగింది. ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.జగనన్న పాలన విశ్వసనీయత,నిజాయితీ,అభివృద్ధికి ప్రతీక అని తెలిపారు.గ్రామ సచివాలయాలు,ఆరోగ్యశ్రీ విస్తరణ,నాడు–నేడు,పెట్టుబడి ఒప్పందాలు వంటి విజయాలను గుర్తు చేశారు.విపక్షాల తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ,ఎన్ఆర్ఐలు సోషల్ మీడియాలో నిజం ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మురళీకృష్ణ,కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.