ఈరోజు సిద్దిపేట పట్టణ నాయిబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కొత్వాల్ కిషన్ ఆధ్వర్యంలో ఖాధర్‌పుర నాయిబ్రాహ్మణ సంఘ భవనంలో సిద్దిపేటలోని నాయిబ్రాహ్మణ సేవాసంఘం న్యూనాయిబ్రాహ్మణ సేవాసంఘం ఇరు సంఘాల కార్యవర్గం కమిటీ సమావేశ జరిగింది ఈ సందర్భంగా సిద్దిపేటలో ఇతర కలస్థులు మతస్తులు సెలూన్ షాపులు పెట్టి నాయిబ్రాహ్మణుల పొట్టలు కొట్టేందుకు కొందరు పూనుకున్నారని దాని గురించై 23 వ తేధీ శనివారం రోజున సిద్దిపేటలో ర్యాలీ తీయాలని నిర్ణయం తీసుకున్నామని కొత్వాల్ కిషన్ తెలిపారు అలాగే నాయిబ్రాహ్మణ కులవృత్తికి వృత్తి హక్కు చట్టం తెచ్చి రాష్ట్రంలో ఇతర కులస్థులు అన్యమతస్తులు క్షౌరశాలలు పెట్టకుండ చూడాలని, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, దేవాలయాల్లో పనిచేసే నాయిబ్రాహ్మణులను పర్మినెంట్ చేయాలని, నాయిబ్రాహ్మణులకు యాబై సంవత్సరాలకే వృద్ధాప్య ఫించను ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు ఈ సమావేశంలో నాయిబ్రాహ్మణ సేవాసంఘం న్యూనాయిబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షులు కొత్వాల్ కిషన్, జనగామ సతీష్ గౌరవ అధ్యక్షులు కొత్వాల్ చంద్రం, కార్యదర్శులు ముత్యాల బాలకృష్ణ, కొండ గణేష్ కోశాధికారులు కొత్వాల్ శ్రీనివాస్, మిరుదొడ్డి రాజు ఉపాద్యక్షులు అల్మాజిపురం వెంకటేశం, కొత్వాల్ శంకర్, కలకుంట్ల రాజు, సంహాయ కార్యదర్శులు కొత్వాల్ నాగరాజు, వి. కనకబాబు,, కొండూరు లక్ష్మణ్, సలహాదారులు మిరుదొడ్డి,వెంకటేశం, కార్యవర్గం సభ్యలు కొత్వాల్ వినోద్‌కుమార్, కొత్వాల్ సంతోష్, రాసమల్ల గోపి, సూత్రం రమేష్, రవి,రాజేష్‌కన్నా తదితరులు పాల్గాన్నారు