సిపిఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండాతోనే సాధ్యం గ్రామాలలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అన్నారు పాల్గొని మాట్లాడుతూ 2004 నాటి కేంద్ర ప్రభుత్వ హాయంలో వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టం , సమాచార హక్కు చట్టం 2005 తేవడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైంది అన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలకే పరిమితం అవుతున్నాయి తప్ప అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు . కార్మికులు, రైతులు, విద్యార్థి, యువజన, గిరిజన మహిళ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నది సిపిఎం పార్టీ ఒకటేనని స్పష్టం చేశారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఎర్రజెండ విధానము మాత్రమే సరియైన మార్గమని అందుకోసం శ్రీమన్నారాయణ పురం సిపిఎం సర్పంచ్ , అభ్యర్థి గంగాపురం మహేందర్ మూడో వార్డు సభ్యుడు కుమ్మరి కుంట్ల దాసు ఐదో వార్డు సభ్యురాలు కోదాడి రజిత 8వ వార్డు సభ్యురాలు చింత సాలమ్మ గారాలను గెలిపించి గ్రామా అభివృద్ధికి ప్రజలు తోడ్పడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి అబ్బాస్ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య రాపర్తి రాజు బొట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్ పల్లెర్ల లలిత పందిర్ల కళ్యాణి మండల కమిటీ సభ్యులు పొదల నాగరాజు నామాల యాదగిరి పొదల లవ కుమార్ వంగాల ఎల్లేష్ జిల్ల పెళ్లి శ్రీనివాస్ మేకల యాదగిరి పూస నరసింహులు గోపగోని వెంకటేశ్వర్లు తూడి ఐలయ్య మామిడాల సిద్ధులు తూడి భాస్కర్ తిపార పు రామచంద్రం ఎడ్ల చంద్రమౌళి కోదాది మల్లేష్ చింత కిష్టయ్య ఉడుత అనిల్ గొల్లూరి చంద్రయ్య తూడి రేణుక పచ్చడాల రాజమణి ఎడ్ల యాదలక్ష్మి తిపారపు భవాని తదితరులు పాల్గొన్నారు