కొందరి కోసం కాదు అందరి కోసంపనిచేస్తానువేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ ఈ రోజుమోతే శారద కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ గారు వేలేరు మండల కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన “శారద” గారు ఇటీవల మరణించగా ఆ యొక్క నిరుపేద కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసి ఈ రోజు బాదితకుటుంబానికి “50Kgల” రైస్ బ్యాగ్లు అందజేసి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ గారు వారితోపాటు ఈ పరామర్శలో మాజీ వార్డు మెంబర్ బైరి అనిల్, మండల యూత్ కాంఁగెస్ అద్యక్షులు గంగుల రణధీర్ రెడ్డి,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అక్కల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కల శంకర్, జోగు మల్లయ్య, కుర్సాపెల్లి అజయ్, గొర్రె నవీన్, కూరపాటి శ్రీకాంత్, రాకేష్, కుల సంఘ పెద్దలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు…..