కొడకండ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ దేశగాని.సతీష్ గౌడ్అధ్యక్షతన…!! నేడు యూత్ సోషల్ మీడియా నాయకులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మండల ఇంచార్జీ బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా యువత చాలా ఆక్టివ్ గా పని చేస్తుంది తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అలాగే మన నియోజకవర్గం లో మాజీ మంత్రి దయన్న గారు చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ…. ఈ కాంగ్రెస్ పార్టీ 420 బోగస్ హామీలతో ప్రభుత్వంలోకి వచ్చిన వివరణ ప్రజలకు తెలియజేస్తూ….. మీరు చాలా చురుగ్గా పనిచేయాలని …. సోషల్ మీడియా యువతకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలోప్రతి గ్రామ పంచాయతీ యూత్ & సోషల్ మీడియా వారియర్స్ పెద్ద ఎత్తున పాల్గోన్నారు.