
ఈ69 న్యూస్:- జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.టీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏమి సాధించిందనే అంశంపై ప్రశ్నలు వేశారు.మాజీ మంత్రి కడియం శ్రీహరి కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ రాజయ్యలను బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి కొనసాగుతున్నదని, ఇది ఓర్వలేక టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.