స్నేహమేరా జీవితం
ప్రజా గొంతుక
స్నేహమేరా జీవితం
పదో తరగతిలో కలిసి చదువుకున్న ఆ మిత్రుల బంధం 25 సంవత్సరాలు దాటినా చెక్కుచెదరలేదు. ఒక మిత్రుడికి కష్టం వస్తే మేమంతా ఉన్నామంటూ కదిలివచ్చారు. వేంసూరు ఉన్నత పాఠశాలలో 2001-02 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
వేంసూరు పాఠశాలలో తమతో పాటు చదువుకున్న వేంసూరు గ్రామానికి చెందిన కొమ్మి