03 వార్డులో మాధురి ముందజలోనా?
ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోరులో సత్తుపల్లి పట్టణంలో 03 వార్డులో దూసుకెళ్తున్న కూసంపూడి మాధురి.గతంలో మాధురి భర్త మహేష్ పురపాలక సంఘం చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు సన్నిహితుడిగా ఉండటం కూడా మాధురి కి కలిసొచ్చింది.అయితే మాధురి గెలుపు దిశగా ప్రయాణంలో ముందంజలో ఉందనిపిస్తోంది.గడప గడపకు వెళ్తూ మహిళా ఓటర్లను ఉండమ్మ బొట్టు పెడతా నన్ను ఆశీర్వదించండి అని ఓటర్లను అభ్యర్థించారు.