స్వార్ధమే -మీఅంతరార్థమైతేప్రజాసేవలోకిమీరు రావద్దు! మీలాంటివారివల్లేసామాన్యులునష్టపోయారు!పోతూనే ఉన్నారు! ధనం కోసమూకీర్తి కోసమూప్రజాసేవనువాడుకుంటేమీకుమిగిలేవిగుండె జబ్బులే! కులాలు మతాలుగొప్పనుకోవద్దు!వాటిసృష్టి అంతాస్వార్ధ నిర్మాణమే! మీ మేధస్సునునిస్వార్ధంగాసమాజానికిఅర్పించండి! పంచభూతాలుఇవ్వటమే కానితిరిగి ఆశించవు!అందుకే అవిచిర స్థాయి! ఏ చెట్టుకుమరో చెట్టుతోవివక్షలు లేవు!ఇచ్చే ఫలాలుఇస్తూనేవుంటాయి! ప్రజా సేవఅలా ఉండాలి!ఆనాడే ఆ సేవకుశాశ్వత స్థానం! ప్రకృతిని చూస్తేమీకే తెలుస్తుంది!మీరెంత స్వార్ధవికృతసేవకులో! ప్రకృతి సేవప్రమోదంవికృతసేవప్రమాదం!**-తమ్మినేని అక్కిరాజుహైదరాబాద్