
వడ్డె కుమారస్వామి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ సిబ్బంది వాటర్ మాన్ & ఎలక్ట్రిషన్ వడ్డె కుమారస్వామి ఇటీవల మరణించగా కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి వ్యక్తం చేశారు అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఉండాలని తెలిపారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు , జిల్లా మాజీ రైతు బంధు సభ్యులు చింతపట్ల సోమేశ్వరరావు, వడ్లకొండ మాజీ సర్పంచ్ అమడగని రాజు యాదవ్, మండల నాయకులు రంగు కుమార్ గౌడ్, (ఫెర్టిలైజర్) చింతపట్ల సునీల్ రావు, ఇస్లావత్ హరీష్, సోషల్ మీడియా చిన్నపెల్లి అజయ్, వడ్లకొండ గ్రామ ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు