కాకతీయుల గడ్డ స్వర్ణాలకు అడ్డా
బంగారు పతకం సాధించిన పారా అథ్లెట్ జీవంజి దీప్తి కీ అభినందనలు తెలిపిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జివాంజి దీప్తి పారా అథ్లెట్ జీవంజి దీప్తి ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జరుగుతున్న *” విర్ట్చూస్”వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 అథ్లైట్ జీవంజి దీప్తి ఆదివారం జరిగిన ఫైనల్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది ఈ విషయం తెలుసుకొని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండల ముద్దుబిడ్డ పారా అథ్లెట్ జీవంజి దీప్తికి కోచ్,వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియచేసి మరెన్నో పథకాలు సాధించాలని కోరుకుంటూ దేశ నలుమూలల కాకతీయ గడ్డ పై జీవంజి దీప్తి పేరు తార స్థాయి లో నిలవాలి అని జీవంజి దీప్తి కీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.