పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో జరుగుతున్న పల్స్ పోలియో స్పెషల్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే కార్యక్రమం ఐనవోలు మండలంలో విజయవంతంగా కొనసాగుతోంది.మొదటి రోజు జరిగిన బూత్ కార్యకలాపాల్లో 93 శాతం లక్ష్యం సాధించినట్లు అధికారులు తెలిపారు.మొత్తం 15 బూత్లు మరియు ఒక మొబైల్ టీమ్ ద్వారా లక్ష్యాన్ని చేరుకున్నారు.డిప్యూటీ డిఎంహెచ్వో విజయ్ కుమార్ పున్నెల్,ఐనవోలు,పంతిని,నందనం గ్రామాల్లోని బూతులను సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులు,ప్ర