
శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ
పరకాల పట్టణంలోని ఐదో వార్డులో గౌరవ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలనుసారం శరవేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని కాంగ్రేస్ పార్టీ మైనారిటీ నాయకులు మొహమ్మద్ యాఖుబ్ పాషా అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ శ్యాం ఇందిరమ్మ కమిటీ సభ్యులు యాఖుబ్ పాషా,తదితరులు పాల్గొన్నారు.