తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/నవంబర్ 4
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వి.నవీన్ యాదవ్ మద్దతుగా నవీన్ యాదవ్ గెలుపు కోసం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహర్ నగర్ మరియు వెంగల్ రావు నగర్ కాలనీలలోని పలు బూతులలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారితో జూబ్లీహిల్స్ బై-ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొన్న వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆబిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు & వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరుపట్ల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.