నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కమ్మూరు నాగరాజు
ప్రజా గొంతుక
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కమ్మూరు నాగరాజు
తెలుగుగళం న్యూస్,అనంతపురం.
అనంతపురం జిల్లా కేంద్రములో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పూల నాగరాజు ను,అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ ను మరియు ఇతర ప్రముఖులను కలసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను అనంతపురం సీనియర్ టిడిపి నాయకులు కమ్మూరు నాగరాజు తెలిపారు.