కాంగ్రెస్ నేతను పరామర్శిస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెంచు అశోక్ గౌడ్ గారి తల్లి స్వర్గస్థులవగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మరిపెడ నాయకులు కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపెల్లి రవి గౌడ్,మాజీ డైరెక్టర్ గంట్ల మహిపాల్ రెడ్డి, ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు అజ్మీరా రెడ్డి, గంధసిరి కృష్ణ, మసభత్తిని సతీష్, బోడ భాస్కర్,బుద్ధా శ్రీనివాస్, పేపర్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.