పిఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో అలుపెరగని సంఘం పిఆర్టీయు మండల శాఖ అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్న భోజనం విరామ సమయంలో మండల విద్యా వనరుల కేంద్రం పిఆర్ టి యు టి ఎస్ 2026 మరిపెడ మండల టేబుల్ క్యాలెండర్ నుమరిపెడ మండల విద్యాశాఖ అధికారిణి గాదె అనితా దేవి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో, ఈ కార్యక్రమంలో పిఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి
లింగాల మహేష్ గౌడ్,గౌరవ అధ్యక్షులు గుగలోత్ అర్జున్,సంఘ బాధ్యులు దోమల లింగన్న గౌడ్,రాంమోహన్,దత్తప్రసాద్,యాకయ్య,కరుణాకర్,సరోజ, గుర్రం వెంకన్న గౌడ్,నర్సిరెడ్డి,లెనిన్,వెంకన్న,విజయ్ కుమార్,వెంకటయ్య,రవి,నమ,శ్రీను,భీమా,నర్సిరెడ్డి,నివేదిత,రాజకుమారి,మురళి,విశ్వనాథం,వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.