ఐలోని జాతరకు ఆహ్వానించిన ఎమ్మెల్యే
హనుమకొండ జిల్లా:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు జరుగు 2026 జాతర బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్, చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ మరియు అర్చక సిబ్బంది పాల్గొన్నారు