మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ ఇమ్మడి సుధీర్
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట
వరంగల్ జిల్లా: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపద్యంలో మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ ఇమ్మడి సుధీర్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశ నిర్వహించినారు. ఈ సందర్భంగా వార్డుల వారిగా రూపొందించిన ఓటరు జాబితా ముసాయిదను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే పిర్యాదు చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించేలా.ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా అన్నారు.