మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
వర్ధన్నపేట మండల పరిధిలోని కట్ర్యాల గ్రామానికి చెందిన మండల మహిళ నాయకురాలు తీగల సునీత గౌడ్ తండ్రి బోల్లేపల్లె బిక్షం ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు నెక్కొండ మండల పరిధిలోని తోపనపల్లి గ్రామం లోని వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, మైనార్టీ నాయకులు మహమ్మద్ చోటు, అక్బర్, సయ్యద్ ఇంతియాజ్ తో గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారి సతీష్, వార్డు మెంబర్ మహమ్మద్ రషీద్ నాయకులు మధుకర్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.