ఈ సందర్భంగా రాష్ట్ర బీడీ కార్మిక సంఘం నాయకురాలు ఎస్ రమ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ* …సిఐటియు పోరాటాల కు ఆకర్షితులై 70 తెకేదారులు .2300 బీడీ కార్మికులు citu లో చేరడం జరిగింది దోమకొండ మండలం పైడిమర్రి ఫంక్షన్ హాల్ లో జరిగింది అదేవిధంగా సిఐటియు పోరాటంలో చూసి బీడీ కార్మికులు భారీగా citu యూనియన్ లో చేరడం జరిగింది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై ఆకాంక్షాలు పెడుతూ అనేక ఇబ్బందులు పెడుతుంది ఇది సరైన పద్ధతి కాదు చటన్. తెకేదారులు. ఫ్యాకర్స్.బిడికార్మిల సమస్యల ప్రతి కుటుంబంలో అర్హులందరికీ జీవనభృతి ఇవ్వాలి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి బీడీ కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి pf. esi లో జరుగుతున్న అవకతొలను సారి చేయాలి. అలాగే బీడీ కార్మికుల రావలసిన అన్ని సౌకర్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి లేనిపక్షంలో ఈ ప్రభుత్వాలపై సిఐటియుగా కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉప అధ్యక్షులు నాగారపు ఎల్లయ్య గారు బీడీ యూనియన్ జిల్లా అధ్యక్షులుచంద్రశేఖర్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దశరథం శంకర్ శ్రీనివాస్ జ్ఞానేశ్వర్ శివాజీ లక్ష్మీనారాయణ రవి నరహరి చందు శ్రీనివాస్ నర్సింలు రాజ్య లక్ష్మయ్య మహాదేవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.