
mahesh agarwal,
: మహేష్ అగర్వాల్
గళం న్యూస్ జనగామ జై దుర్గ గోశాల సంఘం ఆధ్వర్యంలో ఐనవోలు మండలం లోనీ వనమాల కనపర్తి గ్రామంలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుల ఆదేశానుసారంగా
హై స్కూల్ ఉపాధ్యాయుల సహకారంతో ప్లాస్టిక్ నివారించడానికి. విద్యార్థులు
భాగస్వాములు కావాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ మహేష్ అగర్వాల్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు నివారించడానికి తల్లిదండ్రులకు విద్యార్థులు సలహాలు సూచనలు ఇచ్చి ప్లాస్టిక్ వాడటం వలన వాతావరణ కాలుష్యం దెబ్బతిని అది వాడి పడేసిన తర్వాత భూమి లో కరిగిపోకుండా ఉండి భూసారాన్ని దెబ్బతీస్తుందని ప్లాస్టిక్ వాడకానికి బదులు. గోనె సంచులు వాడాలని. ఈరోజుల్లో కూరగాయలకు టిఫిన్లకు ఎలాంటి చిన్న అవసరతలు కూడా ప్లాస్టిక్ అధికంగా వాడే భూమిని వాతావరణ కాలుష్యాన్ని చాలా వరకు నష్టం చేస్తున్నామని ఈ ప్లాస్టిక్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండి ఏ సరుకులు తీసుకోవడానికి బయటకు వెళ్లిన. గోనెసంచులను తీసుకొని వెళ్లి భవిష్యత్ తరాలకు సస్య శ్యామలమైన నేలను వాతావరణన్ని అందించిన వారం కావాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ మహేష్ అగర్వాల్ ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థుల ద్వారా ఈ ప్రయత్నం . కొనసాగిస్తున్నారు ఇందులో విద్యార్థులు ఉపాధ్యాయులు భాగస్వాములు అయినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు