
రేగొండ మండల గండ్ర యువసేన అధ్యక్షులుగా గంజి రజినీకాంత్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల గండ్ర యువసేన అధ్యక్షులు గా గంజి రజినీకాంత్ నియమించబడ్డారు.
ఉపాధ్యక్షులుగా ఎడ్ల అనుష్ రెడ్డి ( రేగొండ ),కోడెపాక అర్జున్ ( పెద్దంపల్లి ),జూపాక రమేష్ ( జూబ్లీనగర్ ) ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా సాదు నగేష్ ( కనిపర్తి ) ఎన్నిక అయ్యారు.ప్రచార కార్యదర్శిగా దాట్ల రాజేందర్ ( రాయప్పల్లె ) ఎన్నిక అయ్యారు.
కోశాధకారిగా యండి యాకుబ్ పాషా ( కనిపర్తి ),కమిటీ సభ్యులు గా భోగి సురేష్ ( రేపాక ),మైస సృజన్ ( రేగొండ ),మైస నాగేంద్ర ( రేగొండ ),గంజి రమేష్ ( దమ్మన్నపేట ), లింగంపల్లి రాజు రావు ( గూడెప్పల్లి )ని ఎన్నుకోవడం జరిగింది.ఎన్నిక అయిన సభ్యులకు బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియచేసారు.