రేగొండ మండల కేంద్రంలో,రావులపల్లి లో ఈ నెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గండ్ర వెంకటరమణ రెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని మోడెమ్ ఉమేష్ గౌడ్, మైస భిక్షపతి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో టౌన్ ఉఫాధ్యక్షులు మేకల రాజు, మేకల శంకర్, గూటం బుచ్చిరెడ్డి,దుంపేటి పోశాలు, ఐలయ్య,పాలకుర్తి శ్రీను, బండి లింగమూర్తి,గోగుల అశోక్ రెడ్డి,మాడగని సురేష్, గుంటోజూ కిషన్ చారి,మేకల సంతోష్, మందల జెపాల్ రెడ్డి, పుణ్ణం కుమార్,గండ్రేడ్డి రవీందర్ రెడ్డి, యండి తాజోద్దీన్,మేకల ఐలయ్య,మైస బాబు, బాలయ్య, కళ్లెం రవి, కొండ రాము,తిరుపతి,శ్రీను,చల్ల అశోక్,మధు,మేకల లింగయ్య,యండి అక్బర్,అన్నారపు మల్లారెడ్డి, మందల విజేందర్ రెడ్డి,మామిడిశెట్టి విజేందర్,రత్న మహేందర్,మల్లయ్య,చల్ల నర్సయ్య,సమ్మయ్య,రమేష్,కుమార్, సతీష్...తదితరులు పాల్గొన్నారు