ఇంటర్ విద్యార్థులకు ఫ్యాట్స్ పెన్నులు స్కేల్ల పంపిణీ
గత ఆరు సంవత్సరాల నుండి 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు సహకారంతో అందజేత. పరీక్షలు నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలకు అవసరమయ్యే ఫ్యాడ్లు పెన్నులు స్కేల్ లను గత ఆరు సంవత్సరాల నుండి అందజేస్తున్నామని జిల్లా కార్యదర్శి ప్రవీణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్రావు హాస్టల్ వార్డెన్ స్వర్ణలత ఉమెన్స్ డిగ్రీ కళాశాల లెక్చరర్ డాక్టర్ చేకూరి రమేష్ ఉమెన్స్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాజు జూనియర్ కళాశాల లెక్చరర్ సోమమాలిని ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు వేముల సదానంద్ జిల్లా కమిటీ సభ్యురాలు సింధు నగర అధ్యక్షులు త్రినాథ్ నగర