నరుకుడు వెంకటయ్య
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/నవంబర్ 4
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కు వడ్లు ఆరబెట్టే మిషన్ తీసుకురావడం జరిగింది ఈ యొక్క మిషన్ను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.తెలిపారు. మార్కెట్ చైర్మన్ తో పాటు వరంగల్ జెడ్పి సీఈవో రామ్ రెడ్డి ఏ పి. ఎమ్. రమణాచారి. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం. జిల్లా సీనియర్ నాయకులు, పోసాల వెంకన్న గౌడ్. బండి శ్రీనివాస్ గౌడ్. ఉప్పునూతల దేవేందర్. తదితరులు పాల్గొన్నారు.