
ఎమ్మెల్యే రేవూరి ని కలిసిన నూతన డిప్యూటీ కలెక్టర్
డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికై ప్రస్తుతం మెదక్ లో విధులు నిర్వహిస్తున్న దామెర మండలంలోని ఊరుకొండ గ్రామవాసి అయినటువంటి మహమ్మద్ అహ్మద్ ఈరోజు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డిని హన్మకొండలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో దామెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన్నెం ప్రకాష్ రెడ్డి, జిల్లా నాయకులు గుడిపాటి శ్రీధర్ రెడ్డి, ఊరుకొండ మాజీ సర్పంచ్ జక్కుల రవీందర్, తక్కలపాడు మాజీ సర్పంచ్ బింగి రాజేందర్, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.