ఖమ్మంపాడు లో ప్రజా పాలన లో 6 గ్యారంటీల పథకానికి దరఖాస్తులు ఇవ్వడానికి ముమ్మరంగా గ్రామస్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మువ్వా వెంకయ్య బాబు తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.