గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ దే
మళ్ళీ మోసపోతే, గోసపాడుతాము
420 హామీల కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మవద్దు
మాజీ మంత్రి,డోర్నకల్ మాజీ శాసనసభ్యులు, డిఎస్ రెడ్యానాయక్. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీదేనని మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ అన్నారు,ఆదివారం మరిపెడ మండలంలోని మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల సమావేశాలు నిలికుర్తి బిఆర్ స్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గాదెగాని నాగన్న గౌడ్, బ్యాట్ గుర్తు కు ఓటు వేసి గెలిపించాలి అన్నారు, మున్య తండా సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ కళ్యాణి భాస్కర్ ఉంగరం గుర్తు కు ఓటు వెయ్యాలి అన్నారు, చిల్లంచెర్ల గ్రామ బిఆర్ స్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గాదె వెంకట్ రెడ్డి కత్తెర గుర్తు కు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలి అన్నారు, రాంపురం గ్రామ బిఆర్ స్ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము చెంద్రశేఖర్ ఉంగరం గుర్తు కు వెయ్యాలి అన్నారు, బావోజీగూడెం సర్పంచ్ అభ్యర్థి భూక్యా శంకర్ నాయక్ కత్తెర గుర్తుకు ఓటు వెయ్యాలి అన్నారు, గిరిపురం సర్పంచ్ అభ్యర్థి బానోత్ అనురాధ రమేష్ ఉంగరం గుర్తుకు ఓటు వెయ్యాలి అన్నారు, వెంకట్య బిఆర్ స్ తండా సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ మాలి సూర్య నాయక్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అన్నారు, తాళ్ల ఊకల్ సర్పంచ్ అభ్యర్థి మట్టి శ్రీను పుట్బాల్ గుర్తు కు వెయ్యాలి అన్నారు, తనంచెర్ల బిఆర్ స్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సీత అంజయ్య బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అన్నారు, లచ్చి తండా సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ సునీత పాపా లాల్ ఉంగరం గుర్తుకు ఓటు వెయ్యాలి అన్నారు, ఏరిజర్ల బిఆర్ స్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూక్యా వీరన్న బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అన్నారు,భూక్యా తాండ సర్పంచ్ అభ్యర్థి బోడ మంగి శంకర్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని అన్నారు, ఊళ్లేపల్లి సర్పంచ్ అభ్యర్థి నవీలే కలమ్మా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అన్నారు,లునవత్ తాండ సర్పంచ్ అభ్యర్థి బానోత్ లలిత ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అన్నారు,వీరారం సర్పంచ్ అభ్యర్థి గుండె రాములు నీ గెలిపించాలి అన్నారు, దాంట్లకుంట తాండ సర్పంచ్ అభ్యర్థి భూక్యా ప్రవీణ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని అన్నారు,గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్,వార్డు సభ్యుల అభ్యర్థుల గెలుపు కోసం ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశాల్లో వారు పాల్గొన్నారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గడిచిన రెండేళ్లలో రేవంత్ రెడ్డి పాలనలో జరిందేమీలేదన్నారు.గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు.ప్రజా సమస్యలు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని దానికి స్థానిక సంస్థల ఎన్నికల నుండే పునాది వేయాలని అన్నారు.వచ్చేది మళ్ళీ మన బిఆర్ స్ ప్రభుత్వం ఏ అన్నారు, రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు,బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను వారికి కేటాయించిన గుర్తులపై ఓటు వేసి అధ్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.మన బిఆర్ స్ పార్టీ గెలిస్తేనే వారికీ కనువిప్పు అవుతుంది అన్నారు, లేకుంటే అభివృద్ధి కనుమరుగయ్యే విధంగా చేస్తారు అన్నారు, రైతుల కు యూరియా అందియా లేని ప్రభుత్వం మనకు ఎందుకు అన్నారు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది కధా అన్నారు, కాళేశ్వరం ద్యారా మన ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చిన ఘనత మన బిఆర్ స్ ప్రభుత్వం నిది అన్నారు,420 హామీలు ఇచ్చి గాలికి వదిలేసారు అన్నారు,కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని, ఇప్పటికే గోసపడుతున్నాము అన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,క్లాస్ వన్ కాంట్రాక్టుర్ రామడుగు అచ్యుత్ రావు, మాజీ ఒడిసియంస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న,సీనియర్ నాయకులు రాంబాబు,మాజీ వైస్ ఎంపీపీ అశోక్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపెల్లి రవి గౌడ్, అజ్మీరా రెడ్డి, మునిష్, హరి నాయక్,మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు