తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు
సత్తుపల్లి పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వినుకొండ రమేష్ నామినేషన్ దాఖలు చేశారు వినుకొండ రమేష్ పట్టణ టీడీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి విజయం చేకూర్చాలని 8వ వార్డు ప్రజలను అభ్యర్దిస్తున్నారు అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానని పేర్కొన్నారు ఈ నామినేషన్ కార్యక్రమంలో పోట్రూ వెంకట రామారావు గన్నేని రాం ప్రసాద్ తిమ్మిడి రాంబాబు కాకర్లపల్లి వైస్ ప్రెసిడెంట్ చెన్నోజు రాధాకృష్ణ పలగాని రమ్య మల్లూరు మోహన్ రాచర్ల చందు మోహన్ రావు ఉండవల్లి శ్రీకాంత్ కొంగల చెన్నకేశవ ఒబిలినేని గణేష్ గన్నేని రాము తదితరులు పాల్గొన్నారు.