దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ వాస్తవ్యులు బోయినపల్లి యుగంధర్ రావు, కళ్యాణ్ రావు, చిన్న తండ్రి (బాబాయి) అయినా బోయినపల్లి సంపత్ రావు దశదినకర్మ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించినారు ఈ కార్యక్రమంలో యం.మనోజ్ గౌడ్ ,మండల అధ్యక్షులు మాజీ వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు మాజీ సొసైటీ చైర్మన్ గంధం బాలరాజు,గ్రామ పార్టీ అధ్యక్షులు మసాని వెంకట్,యూత్ నాయకులు రాపాక రాజశేఖర్ మరియు మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.