ఎమ్మెల్యే జారె
26.06.2025 – గురువారం
దమ్మపేట మండలం జగ్గారం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు నిర్వహించారు ఈ సమావేశంలో గ్రామస్థాయిలో ఉన్న సమస్యలపై విస్తృతంగా చర్చించడంతో పాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యూహాత్మకంగా సిద్ధమవ్వాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాబోయే మూడున్నర సంవత్సరాలలో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సీనియర్ కార్యకర్తలు అభిమానులు పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు