
బిజెపి జిల్లా పదవులు చేపట్టినవారికి శుభాకాంక్షలు
ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ బాధితులు నియమితులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న, రాయల రమేష్ చౌదరి,
సత్తుపల్లి నియోజకవర్గం నుండి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాయుడు రాఘవరావు కి ఉపాధ్యక్షులుగా నియమితులైన వీర రాజుకి సుదర్శన మిత్ర సేనాకి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగ సురేంద్ర రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు సత్తుపల్లి నియోజకవర్గం కు తగిన ప్రాధాన్యత ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరావు కి ధన్యవాదాలు తెలుపుతున్న తల్లాడ మండలం బిజెపి ప్రధాన కార్యదర్శి రాయల రమేష్ చౌదరి, వారు పదవులకు ప్రజలకు అనుసందంగా ఉండి గౌరవం ఇవ్వాలని ప్రజలతో కలిసిమెలిసి ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని బిజెపి పార్టీ నుండి కోరుకుంటున్నాను