తెలుగు గళం న్యూస్ ఐనవోలు/డిసెంబర్ 28
హనుమకొండ జిల్లా :ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన వడ్డెర కులానికి చెందిన రాపోలు కేతమ్మ వెంకటయ్య కూతురు బోసు సుమలత ని ఓగులాపురం గ్రామానికి చెందిన బోసు సాంబరాజు కి గత 7సంవత్సరాల క్రితం వివాహం చేయడం జరిగింది, సాంబరాజు గత కొన్ని రోజుల నుండి మద్యానికి బానిసై సుమలత యొక్క 2తులాలు గోపి తడు, అరతులం కమ్మలు బలవంతంగా తాకట్టు పెట్టుకొని జల్సాలకి అలవాటు పడ్డ సాంబరాజు భార్య మందలించడం తో భార్య ని కొట్టదంతో పుట్టింటికి ముగ్గురు పిల్లలు ఉండగా ఒక్కరిని తీసుకొని తల్లి గారి ఇంటికి వచ్చింది, ఐనవోలు పోలీస్ స్టషన్ లో పిర్యాదు చేయగా, వారు స్పందించి మాట్లాడగ, వారు కుడా జఫ్ఫార్గడ్ లో భార్య పై పిర్యాదు చేయగా, ఇరువురు పెద్దమనిషిలు దమ్మపేట లో పించాయితీ అని చేపి పిలిపించి, మాపై వెంకటమ్మ, నవీన్, దుర్గవాణి అందరు కలిసి మాపై అత్యప్రయత్నం చేసారు, ప్రాణ బయం తో వర్దన్నపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది, వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.