ఇ.వి. సతీష్ కుమార్ కుటుంబానికి సానుభూతి తెలిపిన తాటికొండ రాజయ్య
సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇ.వి. శ్రీనివాస్ సోదరుడు ఇ.వి. సతీష్ కుమార్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య హన్మకొండలోని వారి స్వగృహానికి వెళ్లి ఇ.వి. సతీష్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డా. తాటికొండ రాజయ్య పాటు మాజీ కుడా అడ్వైజర్ ఆకుల కుమార్ పాల్గొన్నారు.