bjp news elections news telugu galam news e69news local news చల్లని మజ్జిగ పంపిణి చేసి, బీజేపీ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్టించిన చల్లా...

కాటారం మండలం దామెరకుంట గ్రామంలో ఉపాధి హామీ పని చేస్తున్న గ్రామస్తులకు , చల్లని మజ్జిగ పంపిణి చేసి, బీజేపీ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్టించిన చల్లా…
గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి (కాటారం)
ఎంపీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి శ్రీ గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం కాటారం మండలం దామరకుంట గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించి, గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని, దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ ని మూడవ సారి ప్రధానిగా గెలిపించాలని యావత్ భారతదేశమే ఎదురు చూస్తుంది.
ఇవ్వాళా మన పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ని మంథని నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన బీజేపీ నాయకులు చల్లా నారాయణ రెడ్డి మరియు మంథని బీజేపీ నాయకులు, ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *