దేశం కొరకు పోరాడిన తీరును బుర్రకథదేశం కొరకు పోరాడిన తీరును బుర్రకథ

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యానగర్ ఓయూ క్యాంపస్ దారిలోని ద మదర్ స్కూలులో దేశభక్తి, దేశం గొప్పతనాన్ని, దేశం సిద్ధించిన తీరు, మహనీయులు దేశం కొరకు పోరాడిన తీరును
బుర్రకథ ఆరవ తరగతి చదువుతున్న సన్విక మిత్రబృందం . ఈ సందర్భంగా అధ్యాపక బృందం
పాఠశాల నిర్వాహకులు విద్యార్థులను అభినందించారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *