చలివేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ యువ నాయకుడుచలివేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ యువ నాయకుడు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ21 March, 2026E69NEWS

చలివేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ యువ నాయకుడు

చలివేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ యువ నాయకుడు

చలివేంద్రం గ్రాండ్ ఓపెనింగ్
Z P సెంటర్ లో మా ఆటో రెగ్జిన్ వర్క్ ప్రొప్రైటర్ యాసిన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం గ్రాండ్ గా ఓపెనింగ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యఅతిథిగా తుమ్మల యుగేందర్ . మరియు డిసిసి కార్పొరేషన్ చైర్మన్ దీపక్ చౌదరి మరియు జిల్లా. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో జెడ్పీ సెంటర్ నందు ప్రతిరోజు రద్దీగా ఉంటుందని అక్కడ ప్రజలు బాగా ద్రాహంతో ఉంటారని ప్రజల ద్రాహం తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ డిసిసి సెక్రెటరీ ముక్రమ అలీ ఖాన్ గ మరియు రాక్, జానీ గ మరియు అక్కడ ఉన్న స్థానికులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *