E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 February, 2023E69NEWS

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క గారు

ఈ రోజు ములుగు నియోజక వర్గం గంగారాం మండలం లోని మామిడి గూడెం గ్రామానికి చెందిన బండి ముత్తమ్మ
పునుగొండ్ల గ్రామానికి చెందిన చేరుకుల అద్దెక్క దశ దిన కర్మకు హాజరై వారి కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్ల నారాయణ రెడ్డి,జెడ్పీటీసీ లు ఈసం రమ సురేష్, పుల్సాం పుష్ప లత శ్రీనివాస్,ఎంపీపీ విజయ రూపు సింగ్,సువర్ణ పాక సరోజన జగ్గారావు
మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,మాజీ జెడ్పీటీసీ మధు సుధన్ రెడ్డి,తాడ్వాయి మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ముదర కోళ్ల తిరుపతి,మాజీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు
కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ ఉకే రాజు,తో పాటు వైస్ ఎంపీపీ లు సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ కమిటీ అధ్యక్షులు జిల్లా,మండల గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *