ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ8 May, 2026E69NEWS

తుంబూరులో మువ్వా సందడి

ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు

సత్తుపల్లి,ఆర్ సి,మే 8(తెలుగుగళం) న్యూస్ : మండలంలోని తుంబూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకతో పాటు లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు పాల్గొన్నారు.
గ్రామానికి చెందిన కత్తురోజు వెంకటాచారి, ప్రభావతి దంపతుల కుమారుని వివాహ వేడుకకు హాజరైన మువ్వా విజయబాబు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తుంబూరు గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *