నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ9 May, 2026E69NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ

వరంగల్ హంటర్ రోడ్డు లో గల ఆకుతోట కన్వెన్షన్ లో శ్రీనగర్ మాజీ సర్పంచ్ రావూరి అప్పారావు మనుమరాలు వివాహ మహోత్సవం లో పాల్గొని వధూవరులను మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు.పాల్గొని వధూవరులను అశీర్వదించినారు.భగవంతుడు నూతన జంటకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆయన దీవించారు.ఆయన వెంట సర్పంచ్ ప్రసాద్ రావు,మాజీ జడ్పీ కోఆప్టెడ్ సభ్యులు మహ్మద్ సర్వర్,మాజీ యంపీటీసీ మహ్మద్ అలీ,ర్రబెల్లి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *