E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 March, 2023E69NEWS

పగిడిద్ద రాజు జాతర కు హాజరై మొక్కులు చెల్లించుకున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు


గుండాల మండలం యపాల గడ్డ గ్రామములో అర్రెమ్ వారి పగిడిద్ద రాజు జాతర కు
కొత్త గూడ మండలం లోని ఎంచ గూడెం గ్రామములో కమలమ్మ జాతర కు బావురు గొండ గ్రామములో గాదె రాజు జాతర కు వజ్జయ్య జల దేవి జాతరకు హాజరై మొక్కులు తీర్చుకున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *