విద్యార్థుల్లో మానసిక వికాసం పెంపొందించేందుకు సమిష్టి కృషి అవసరం
జిల్లాలోని ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో మానసిక వికాసం, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.సోమవారం…









